Sunday, May 10, 2020

Happy Mother's day

నీ తల్లిని సన్మానింపుము



    "నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము". ద్వితియో 5:16

  మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామము పేరిట మీ అందరికి శుభాభివందనములు. ఈ దినం ప్రభువు మనకు ఒక ఆజ్ఞ యిచ్చియున్నాడు అది నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని కనుక నా దేవుని బిడ్డలారా మనమందరం మన తల్లి తండ్రులను గౌరవిద్దాం, సన్మానించి దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన మనకొరకు దాచి ఉంచిన మేములను మనమందరం పొందుకోవాలని దేవుని చిత్తమై యున్నది.    

No comments:

Post a Comment