Monday, June 22, 2020

Save your Heart

నీ హృదయాన్ని కాపాడుకో

    "నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము". సామెతలు 4:23

      నీ జీవితములో జీవాధారాలు ప్రవహించాలి నీ హృదయమును కాపాడుకొనుము. 

   కొన్ని తలంపులు విశ్వాసికి "ఆలోచింపతగనివి" అందు తీర్పు తీర్చుట, విమర్శించుట కొన్ని అయివున్నవి. మనకు దేవుడు నేర్పించ తలచినవన్నియు మనమంచి కొరకు మరియు హృదయానందం కొరకే. దేవుని మార్గము అవలంబించుట ఫలభరితమైన జీవితము కొరకే. దుష్టుని మార్గము అవలంబించుట నాశనాన్ని తెచ్చును. 

No comments:

Post a Comment