Thursday, May 28, 2020

Unbelief is Disobedience

అపనమ్మకం అవిధేయతే 



"వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని
"ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్ని లోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు;


"నీ శిష్యుల యొద్దకు వానిని తీసికొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను.
"అందుకు యేసు - విశ్వాసములేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంతకాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను.
"అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదలి పోయెను; ఆ గడియనుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను.
"తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి - మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేక పోతి మని అడిగిరి.
"అందుకాయన - మీ అల్పవిశ్వాసము చేతనే"; అని చెప్పాడు మత్తయి 17 : 14-20. 


     అపనమ్మకం అవిధేయతకు నడుపుతుందని జ్ఞాపకం ఉంచుకోండి. 

  ఇలాటి విషయాల్లో ఏం చేయాలో యేసు తన శిష్యులకు నేర్పివుంటాడు. అయితే వారి అపనమ్మకం ఆయనకు అవిధేయలయ్యేట్టు చేసింది; అందుకే వారు ఆ పనులు చేయలేకపోయారు. 

  ఎందులోనైనా అనుమానంలాగే అపనమ్మకంవుంటే మనజీవితాల్లో మనమేం చేయాలని దేవుడు అభిషేకించాడో దాన్ని చేయలేం. ఆయనలో మన ఆత్మలు విశ్రాంతిని పొంది ఆనందించాలని ఆయన కోరుతున్నాడో ఆ శాంతి సమాధానాలు పొందకుండా చేస్తుందది. 

No comments:

Post a Comment