Thursday, June 25, 2020

A Passive Mind

నిష్క్రియతో ఉండే మనసు

     "నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు". హోషియా 4:6

   ఈ వాక్యము మందమతిత్వము గల పరిస్థితులను గూర్చి తెలుపుచున్నది. చాలా మంది క్రైస్తవులు ఈ మాటలతో పరిచయము లేకుండా ఉన్నారని అంతే కాకుండ ఈ లక్షణాలు ఉన్నట్లుగా కూడా గమనించడంలేదు. 

  మందమతి తత్వము అనగా చురుకుగా లేకుండుటయే. ఈ స్థితి ప్రమాదకరమైనదని పరిశుద్ధగ్రంధము మనకు తెలియజేయుచూ మెలకువగా జాగ్రత్తగా మరియు చురుకుగా ఉండాలని 1 పేతురు 5:8 లోను మరియు 2వ తిమోతి 1:6లో ఉన్నట్లు మనయందున్న దేవుని కృపను మేల్కొలిపి తీవ్రత చేయాలని తెలియజేయుచున్నది. 

No comments:

Post a Comment