నిర్ణయాత్మక, పరిశీలనాత్మక, సంశయాత్మక మనస్సు
"మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు". మత్తయి 7:1
తీర్పు తీర్చు, విమర్శించు మనస్తత్వము గల వారికి అనేకమయిన బాధలు కలుగును ఈ దుర్గుణముల వలన అనేకుల స్నేహబంధములు (సంబంధ బాంధవ్యములు) చెడిపోవుచున్నవి మరొకసారి మానవుని మనస్సు యుద్దభూమిగా ఉన్నది.
తలంపులు - ఒక్కసారి ఆలోచించు అను భావములు మానవుని ఒంటరిగా ఉంచుటకు ఉపయోగించే సైతాను సాధనములు అన్ని విషయములలో తమ భావనను వినిపింప చేసే ప్రజలలో ఉండుటకు కొందరు ఇష్టపడరు.

No comments:
Post a Comment