పరిశుద్ద భీతి (భయము)
"సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదు నేమో అని తన విషయమై చూచు కొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను. ఒకని భారముల నొకడుభరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెర వేర్చుడి. ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచు కొనును". గలతి 6:1-3.
పై పేర్కొనిన దైవ వాక్యములను జాగ్రత్తతో పరిశీలించిన యెడల ఇతరుల బలహీనతలలో మనము ఏ రీతిగా స్పందించవలెనో తెలుపుచున్నది. ఇవి ఏవిధములైన మనో భావములను కలిగియున్నామో గుర్తు చేయుచున్నవి. మనము గర్వము విషయములోను ఇతరులకు తీర్పు తీర్చు విషయములోను విమర్శించు విషయములోను పరిశుద్ధ భీతి కలిగియున్నాము.

No comments:
Post a Comment