ఊహలను విడిచిపెట్టండి
"మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి" 2 కొరింథీ 10:5
ఆలోచనలు మిలో కలిగినప్పుడు దేవుని వాక్యంతో మీరు ఏకీభవించలేరు. కనుక సాతాను నోరు మూయించాలంటే వాక్యాన్ని మాట్లాడండి.
విశ్వాసంతో బలపడి విశ్వాసి నోటనుండి వచ్చే మాట దిగులు, విచారం అనే వాటిని జయించడానికి ఉపయోగించాల్సిన ఏకైక ఆయుధం.

No comments:
Post a Comment