Thursday, June 18, 2020

Notice that your Behavior does not change as your thoughts change

నీ తలంపులు మారానిదే నీ ప్రవర్తన మారదని గమనించుము

     మత్తయి సువార్త 7:1-6 లోని దేవుని వాక్యము తీర్పు తీర్చుట విమర్శించుటను షేయములో అనేకమైన స్పష్టమైన విషయము తెలుపుచున్నది. ఏ  విషయములో నీ మనస్సులో సమస్య ఉన్నచో ఈ పాఠ్యభాగము చదువుము. నీకు వినిపించునట్లు గట్టిగా చదువుము ఈ వాక్య భాగమును సైతానుపై ఉపయోగించు ఆయుధముగా వినియోగించుము. అనేక సంవత్సరాలుగా నీలో గూడుకట్టుకొనియున్నకోట చాటునుండి నీపై యుద్ధము వచ్చు గాన ఈ వాక్యభాగము ఆయుధముగా ఉపయోగించుము. 

No comments:

Post a Comment